మహాదేవ్‌ యాప్‌ ‘రవి’ అరెస్టు | Mahadev betting app promoter detained in Dubai | Sakshi
Sakshi News home page

మహాదేవ్‌ యాప్‌ ‘రవి’ అరెస్టు

Dec 14 2023 5:13 AM | Updated on Dec 14 2023 5:13 AM

Mahadev betting app promoter detained in Dubai - Sakshi

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమాని రవి ఉప్పల్‌ (43)ను దుబాయ్‌ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్  ర్రప్పించి విచారిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement