మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ

Published Sun, Dec 17 2023 5:44 AM

Jitu Patwari replaces Kamal Nath as Madhya Pradesh PCC - Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ కమల్‌ నాథ్‌కు అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జితూ పటా్వరీకి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ చీఫ్‌ ఖర్గే శనివారం ఆదేశాలిచ్చారు.

ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 66 సీట్లే దక్కిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement