ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్‌ | Interim Bail For MLC Anantha Babu | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్‌

Dec 12 2022 1:04 PM | Updated on Dec 12 2022 1:06 PM

Interim Bail For MLC Anantha Babu - Sakshi

ఢిల్లీ:డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ మంజూరైంది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. మే నెలాఖరు నుంచి రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement