తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు | Heavy Rains In Tamilnadu Puducherry | Sakshi
Sakshi News home page

తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు

Oct 11 2024 10:03 AM | Updated on Oct 11 2024 4:43 PM

Heavy Rains In Tamilnadu Puducherry

చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్‌వేలో వరద నీరు నిలిచింది.

	దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం!

ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్‌ కన్నుమూత

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement