ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు సీజ్‌ | Delhi Police Caught Weapons Import From Nepal | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు సీజ్‌

Apr 6 2026 11:36 AM | Updated on Apr 6 2026 1:40 PM

Delhi Police Caught Weapons Import From Nepal

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నేపాల్ నుంచి భారీ ఎత్తున ఆయుధాల భారత్‌కు స్మగ్లింగ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆయుధాలను పోలీసులు సీజ్‌ చేశారు.  ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement