ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా | Arvind Kejriwal Tests coronavirus Positive With Mild Symptoms | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా

Jan 4 2022 10:06 AM | Updated on Jan 4 2022 11:40 AM

Arvind Kejriwal Tests coronavirus Positive With Mild Symptoms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉ‍న్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఇటీవల అయిన ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

చదవండి: ఐసిస్‌తో సంబంధమున్న మహిళ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement