ఎల్‌ఈడీ బల్బ్‌ మింగిన చిన్నారి..! | 8-Month-Old Baby Swallows LED Bulb In Madikeri | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ బల్బ్‌ మింగిన చిన్నారి..!

Jun 28 2026 12:59 PM | Updated on Jun 28 2026 1:17 PM

8-Month-Old Baby Swallows LED Bulb In Madikeri

బెంగళూరు : ఎనిమిది నెలల చిన్నారి ఎల్‌ఇడి బల్బ్‌ మింగడంతో ప్రాణపాయంలోకి చేరిన ఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. ఓ ఇంట్లో చిన్నారి ఆడుకుంటూ కింద పడి ఉన్న బల్బ్‌ను మింగి ఊపిరాడక ఏడవసాగింది. కొంతసేపటికి తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించారు. గొంతులో చిక్కుకున్నట్లు గుర్తించారు. ల్యారింగోస్కోప్‌తో పరీక్షించి బల్బును జాగ్రత్తగా బయటకు తీసి చిన్నారిని రక్షించారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement