
వేతనం పెంచాలి
పదేళ్లుగా చాలీచాలని జీతంతో పనిచేస్తున్నాం. ఏపీలో మాదిరి రాష్ట్రంలో పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న సీఆర్‌పీల పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలి.
– రవిప్రకాష్, సీఆర్‌పీ, కొల్లంపల్లి కాంప్లెక్స్
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
కాంప్లెక్స్‌లో వారికి సంబంధించి విధి విధానాల ప్రకారం సీఆర్‌పీలు పనిచేస్తున్నారు. వేతన సవరణ ప్రభు త్వ పరిధిలోని అంశం. వాస్తవానికి జిల్లాలో ఐదు కాంప్లెక్స్‌లలో సీఆర్‌పీలు లేరు. ఇతర సీఆర్‌పీలకు తాత్కాలికంగా చూసుకునేలా సూచించాం. వారికి కాంప్లెక్స్ గ్రాంట్స్ నుంచి టీఏ, డీఏలు చెల్లించే విధంగా చర్యలు చేపడతాం. – గోవిందరాజు, డీఈఓ

వేతనం పెంచాలి