నిర్లక్ష్యం ‘పెచ్చు’ మీరి.. పైకప్పు భయపెట్టి! | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ‘పెచ్చు’ మీరి.. పైకప్పు భయపెట్టి!

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

శ్రద్ధగా చదువుకోవాల్సిన విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రాపురంలోని ఎంపీపీ పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో 6 గదులు ఉండగా 5 గదులను వినియోగిస్తున్నారు. వరండాలో పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. అక్కడే భయం గుప్పిట్లో విద్యార్థులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు వెంటనే వరండా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – మంత్రాలయం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement