అవుకులో సినిమా షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అవుకులో సినిమా షూటింగ్‌

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

కొలిమిగుండ్ల(అవుకు): ఉప్పులపాడు రోడ్డులోని అవుకు రిజర్వాయర్‌ వద్ద శనివారం హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న హైందవ సినిమా షూటింగ్‌ జరిగింది. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తున్నారు. రిజర్వాయర్‌ బ్రిడ్జితో పాటు పరిసర ప్రాంతాల్లో హీరో, హీరోయిన్‌లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. 400 ఏళ్ల నాటి గుడి చరిత్ర ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement