జ్యూస్‌ కంటే.. పండ్లు బెటర్‌ | - | Sakshi
Sakshi News home page

జ్యూస్‌ కంటే.. పండ్లు బెటర్‌

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

జ్యూస్‌ కంటే.. పండ్లు బెటర్‌

ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండకు తట్టుకోలేక చాలా మంది ఎక్కువ మోతాదులో కొబ్బరి నీరు తాగుతున్నారు. దానివల్ల డీ హైడ్రేషన్‌ వచ్చే ప్రమాదముంది. ఒక గ్లాస్‌కు మించి కొబ్బరి నీరు తాగవద్దు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ ఒక లీటర్‌ నీటిలో కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్‌ నుంచి బయట పడతారు. ప్రూట్‌ జ్యూస్‌ కంటే పండ్లు తినడం మంచిది. వేసవిలో హెవీ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల చెమట బయటకు వెళ్లి డీ హైడ్రేషన్‌ వచ్చే ప్రమాదముంది. హెవీగా ఎక్సర్‌సైజ్‌ చేయడం తగ్గించాలి. లిక్విడ్‌ ఓఆర్‌ఎస్‌ తాగడం మానాలి.

– డాక్టర్‌ అనిల్‌, ఎండీ, జనరల్‌ మెడిసిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement