
అన్ని రంగాల్లో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.
- 8లో
ఆదాయ వనరులు పెంచుతాం
కరెంట్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాలు పెరగడంతో డీజిల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మున్సిపాలిటీకి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్