నెర్రెలిచ్చిన చెరువులు.. కుంటలు | - | Sakshi
Sakshi News home page

నెర్రెలిచ్చిన చెరువులు.. కుంటలు

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

జూలైలో భూగర్భజలం మీటర్లలో..

పదర 9.50

వెల్దండ 9.30

ఊర్కొండ 8.92

తిమ్మాజిపేట 10.87

బిజినేపల్లి 9.53

కల్వకుర్తి 8.77

నాగర్‌కర్నూల్‌ 11.13

గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, కేఎల్‌ఐ సాగునీరు పుష్కలంగా రావడంతో చెరువులు, కుంటలు సీజన్‌ మొత్తం అలుగులు పారాయి. కానీ, ఈసారి సక్రమంగా వర్షాలు కురవకపోవడం, సాగునీరు రాకపోవడంతో చాలా చెరువులు, కుంటలు నెర్రెలిచ్చి కనిపిస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు పడిపోయి బోర్లలో నీరు తగ్గిపోతుంది. జిల్లాలో 1,056 చెరువులు ఉండగా.. వీటిలో 36 పెద్ద చెరువులు ఉన్నాయి. ఇందులో కొంత వరకు నీరున్నా.. ఆయకట్టుకు వదలడం లేదు. కుంటలు, చెరువుల్లోకి కొత్తనీరు రాకపోవడంతో వేగంగా భూగర్భజలాలు పడిపోతున్నాయ ని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement