ఆదేశాలు రాలేదు.. | - | Sakshi
Sakshi News home page

ఆదేశాలు రాలేదు..

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

ఆదేశాలు రాలేదు.. అన్యాయం చేయొద్దు..

కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ నిబంధనలు, ఫారాలు, ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం.

– ఓబులేష్‌, డీఆర్‌డీఓ

ఎన్నో రోజుల నుంచి పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు.. ఇప్పడని చెబుతున్నా ఎవరూ ఇవ్వడం లేదు. తీరా ఇప్పుడేమో వృద్ధులకు తర్వాత ఇస్తామంటున్నారు. మాకు అన్యాయం చేయొద్దు. దవాఖానాకు, మందులకు పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం. పింఛన్‌ ఇస్తే మేలు జరుగుతుంది.

– నూకం నారయ్య, వృద్ధుడు, జూపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement