ఏర్పాట్లు చేస్తున్నాం..
ఇంటర్ ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 33 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు కమాండ్ కంట్రోల్ రూం సర్వర్‌కు అనుసంధానం చేశాం. ప్రాక్టికల్స్ పరికరాలు కొనుగోలు చేయడానికి ఒక్కో కళాశాలకు రూ. 50 వేలు మంజూరయ్యాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాం.
– వెంకటరమణ, డీఐఈఓ, నాగర్‌కర్నూల్
ఇబ్బందులు లేకుండా..
ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాక్టికల్స్‌కు అవసరమైన ల్యాబ్ పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– రాజేశ్వర్, కెమిస్ట్రీ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగర్‌కర్నూల్
●
ఏర్పాట్లు చేస్తున్నాం..


