ఎవరిదో పైచేయి..! | - | Sakshi
Sakshi News home page

ఎవరిదో పైచేయి..!

Jan 21 2026 7:26 AM | Updated on Jan 21 2026 7:26 AM

ఎవరిద

ఎవరిదో పైచేయి..!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మున్సి‘పోల్స్‌’కు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్‌, చైర్మన్‌, చైర్‌పర్సన్‌ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్‌ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి

మేయర్‌/చైర్మన్‌ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు

కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ పదవులకు సైతం..

వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు

తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు

రసవత్తరంగా మారిన గ్రూప్‌ రాజకీయాలు

ఎవరిదో పైచేయి..!1
1/1

ఎవరిదో పైచేయి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement