కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ నియామకాలపై రైల్వే జేఏసీ చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది.
హెచ్‌పీ
64,000
భారత్
7,000
ఇండెన్
15,000
మొత్తం86,000
మాది ఇండియన్ గ్యాస్. గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. అడిగితే రేపుమాపు అంటున్నారు. గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్లు సరిగా పనిచేయడం లేదు. గ్యాస్‌ను వెంటనే సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్యాస్ లభించకపోవడంతో బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
– కొండాయి ప్రశాంత్, ఏటూరునాగారం
గతంలో మాదిరిగానే ఇంటింటికీ గ్యాస్‌ను తక్షణమే సరఫరా చేయాలి. గ్యాస్ దొరకడం లేదని కావాలని ఏజెన్సీ, గ్యాస్ సరఫరా చేసే వాహనదారులు బ్లాక్ చేసి మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకు గ్యాస్ అందని ద్రాక్షలా మారింది. వెంటనే గ్యాస్‌ను సరఫరా చేయాలి.
– గడ్డం లింగమ్మ, ఏటూరునాగారం


