సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం | - | Sakshi
Sakshi News home page

సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్‌’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్‌వర్క్‌

ఏ) పూర్తిగా

బీ) కొద్దిమేర

సీ) లేదు

3. మీ నిర్ణయాలకు

మీ ఇంట్లో ఎంత మేర

మద్దతు లభిస్తోంది?

2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే

ఎంచుకున్నారా?

ఏ) నా సొంత

నిర్ణయం

58

ఏ) 50 %

44

4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం?

18

బీ) 100%

బీ

సీ) సమాజం

8

సీ) 25%

ిసీ

బీ) స్నేహితులు

24

ఏ) కుటుంబం

బీ) మా తల్లిదండ్రుల

నిర్ణయం

సీ) స్నేహితుల

సూచన

88

డీ) 0%

సర్వే శాంపిల్‌ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది

ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం

1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement