
వైభవంగా కృష్ణాష్టమి
– మరిన్ని ఫొటోలు 9లోu
జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ములుగు, మంగపేట, తాడ్వా యితో పాటు చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. ఏటూరునాగారం లోని 2వ వార్డు, శ్రీసీతారామచంద్రస్వామి ఆల యం, ఇస్కాన్, రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు ఉట్టికొట్టి సంబురాలు జరుపుకున్నారు.
– ఏటూరునాగారం
ఉట్టి కొట్టేందుకు వచ్చిన గ్రామస్తులు, చిన్నారులు