రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
– 10లోu
యాగశాలలో అంకురార్పణ, తిరుమంజనం పూజలు నిర్వహిస్తున్న యాగ్నిక పూజారులు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ 2–డిపో మేనేజర్ వి.జోత్స్న ఆదేశాల మేరకు గుట్ట పైనుంచి ఏటూరునాగారం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఏటూరునాగారం ఆర్టీసీ కంట్రోలర్ చల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు సురక్షితంగా గుట్టపైకి చేరుకునేందుకు మొదటి రోజు రెండు బస్సుల ద్వారా 12ట్రిప్పుల సర్వీసులను నడిపినట్లు వెల్లడించారు. 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 17 వరకు భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు గుట్టపైకి బస్సుల సంఖ్య కూడా పెంచుతామని తెలిపారు.
బస్సు సర్వీసులు ప్రారంభం
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు


