జనవరిలో అల్లం బెల్లం | Vijay Sethupathi Allam Bellam movie updates | Sakshi
Sakshi News home page

జనవరిలో అల్లం బెల్లం

Sep 8 2026 2:28 AM | Updated on Sep 8 2026 2:29 AM

Vijay Sethupathi Allam Bellam movie updates

విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమాకు ‘ఇంజి వెల్లం’(తెలుగులో అల్లం బెల్లం అని అర్థం) అనే టైటిల్‌ ఖరారైంది. ఈ రొమాంటిక్‌ డ్రామా సినిమాను సుభాస్కరన్ , మణిరత్నం, శివ అనంత్‌ నిర్మిస్తున్నారు. 

సోమవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసి, ఈ చిత్రాన్ని జనవరిలో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఈ సినిమా మేజర్‌ స్టోరీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్  స్వరాలు అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement