ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్ | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లోకి ఈ వారం ఏకంగా 40 మూవీస్.. అవి స్పెషల్

Published Sun, Oct 15 2023 11:38 PM

Upcoming OTT Release Movies Telugu October 3rd Week 2023 - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో దసరా మేనియా వచ్చేసింది. స్కూళ్లకు సెలవులిచ్చేశారు. తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్స్ సాగుతున్నాయి. అలానే ఈ వారం థియేటర్లలోకి లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. వీటి మధ్య మంచి పోటీ ఉండబోతుంది. వీటిలో ఏదో హిట్ కాబోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

మరోవైపు థియేటర్లకి వెళ్లి సినిమా చూసే మూడ్ లేని ప్రేక్షకులు ఓటీటీలో ఏమొస్తున్నాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం ఏకంగా 40 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మామా మశ్చీంద్ర సినిమా, మ్యాన్షన్ 24, కృష్ణారామా అనే వెబ్ సిరీసులు తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటితో మరిన్ని స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏవి ఎందులో రిలీజ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్-వెబ్ సిరీస్‌లు (అక్టోబరు 16-22)

నెట్‌ఫ్లిక్స్

 • రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 16
 • ఐ వోకప్ ఏ వ్యాంపైర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 17
 • ద డెవిల్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17
 • కాలా పానీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 18
 • సింగపెన్నే (తమిళ చిత్రం) - అక్టోబరు 18
 • బాడీస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19
 • కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19
 • క్రిప్టో బాయ్  (డచ్ సినిమా) - అక్టోబరు 19
 • నియాన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19
 • క్రియేచర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబరు 20
 • డూనా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 20
 • ఎలైట్ సీజన్ 7 (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 20
 • కండాసమ్స్: ద బేబీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20
 • ఓల్డ్ డాడ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20
 • సర్వైవింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20
 • పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20
 • జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ (ఫ్రెంచ్ సినిమా) - అక్టోబరు 20
 • క్యాస్ట్ అవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 21

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

 • వన్స్ అపాన్ ఏ స్టూడియో (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16
 • మ్యాన్షన్ 24 (తెలుగు సిరీస్) - అక్టోబరు 17

అమెజాన్ ప్రైమ్

 • పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - అక్టోబరు 18
 • ద వ్యాండరింగ్ ఎర్త్ II (మాండరిన్ సినిమా) - అక్టోబరు  18
 • మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) - అక్టోబరు 20
 • సయెన్: డిసర్ట్ రోడ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20
 • ద అదర్ జోయ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20
 • ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20
 • అప్‌లోడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20

ఆహా

 • అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ (తెలుగు టాక్ షో) - అక్టోబరు 17
 • రెడ్ శాండల్‌వుడ్ (తమిళ సినిమా) - అక్టోబరు 20

సోనీ లివ్ 

 • హామీ 2 (బెంగాలీ సినిమా) - అక్టోబరు 20

జియో సినిమా

 • డేమీ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 16
 • బిగ్‌బాస్ 17 (హిందీ రియాలిటీ షో) - అక్టోబరు 16

బుక్ మై షో

 • మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17
 • షార్ట్ కమింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17
 • టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 18
 • ద నన్ II (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 19
 • మై లవ్ పప్పీ (కొరియన్ సినిమా) - అక్టోబరు 20

ఈ-విన్

 • కృష్ణా రామా (తెలుగు సినిమా) - అక్టోబరు 22

లయన్స్ గేట్ ప్లే

 • మ్యాగీ మూరే (ఇంగ్లీష్ సినిమా) - అ‍క్టోబరు 20

ఆపిల్ ప్లస్ టీవీ

 • ద పిజియన్ టన్నెల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

Advertisement
 
Advertisement