మరోవారం వచ్చేసింది. గతవారం రామాయణ, సీన్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు రాగా.. ఈసారి చిన్న చిత్రాలు దండెత్తబోతున్నాయి. ఇట్లు అర్జున, గోట్(G.O.A.T), భోగి, మాయ లేడీ, డార్క్ చాక్లెట్, దొంగ నా కొడుకు, చంద్రయాన్, జింగో పెన్ లాంటి అరడజనుకి పైగా తెలుగు మూవీసే బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి. వీటిలో ఇట్లు అర్జున, భోగి ఉన్నంతలో కాస్త హైప్ ఉన్నాయి.
(ఇదీ చదవండి: అమితాబ్.. ఈసారి భయపడలేదు)
మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ 21 వరకు కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో లేటెస్ట్ హిట్స్ జైలర్ 2, రణబాలితో పాటు దాయిరా, వైబ్, పరివారిక్ మనురంజన్ లాంటి చిత్రాలు.. పుష్పక విమానం అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 09 నుంచి 15 వరకు)
అమెజాన్ ప్రైమ్
జైలర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 12
వైబ్ (హిందీ చిత్రం) - నవంబర్ 13
నెట్‌ఫ్లిక్స్
ద గుడ్ లాయర్ (ఫ్రెంచ్ సినిమా) - నవంబర్ 09
ద బాడీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 11
నెవర్ సరండర్ (ఇండోనేసియన్ సినిమా) - నవంబర్ 12
మిరాకిల్స్ ఆఫ్ ఈఆర్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 12
దాయిరా (హిందీ మూవీ) - నవంబర్ 13
రణబాలి (తెలుగు సినిమా) - నవంబర్ 13
హార్ట్ ల్యాండ్ (కెనడియన్ సిరీస్) - నవంబర్ 13
కంక్ ఆన్ సినిమా (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ) - నవంబర్ 15
హాట్‌స్టార్
పుష్పకవిమానం (తెలుగు సిరీస్) - నవంబర్ 12
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్ (హిందీ సిరీస్) - నవంబర్ 13
జీ5
బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) - నవంబర్ 11
బాంద్రా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 13
అఫ్రాతఫ్రీ (మరాఠీ చిత్రం) - నవంబర్ 13
మిర్గయ 1.5 (బెంగాలీ మూవీ) - నవంబర్ 13
ఆపిల్ టీవీ ప్లస్
12 12 12 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 13
బీయింగ్ హెయిమన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 13
సోనీ లివ్
పరివారిక్ మనరంజన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 13
మనోరమ మ్యాక్స్
ద థర్డ్ మర్డర్ (మలయాళ మూవీ) - నవంబర్ 13
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్
ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 11
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్)


