తమన్నా‘లెవన్త్‌ అవర్’ టీజర్‌ వచ్చేసింది | Tamannaah 11th Hour web Series Teaser Out | Sakshi
Sakshi News home page

తమన్నా‘లెవన్త్‌ అవర్’ టీజర్‌ వచ్చేసింది

Mar 30 2021 8:31 AM | Updated on Mar 30 2021 9:23 AM

Tamannaah 11th Hour web Series Teaser Out - Sakshi

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఇందులో తమన్నా, అరుణ్‌ అదిత్, వంశీ కృష్ణన్, రోషిణి, అభిజిత్, శత్రు ప్రధాన పాత్రలు చేశారు.

‘చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు... క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది’ అని ‘లెవన్త్‌ అవర్‌’ టీజర్‌లో అంటున్నారు తమన్నా. ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకున్న ఓ మల్టీ బిలియన్‌  డాలర్స్‌ కంపెనీని శత్రువుల నుంచి కాపాడేందుకు తమన్నా ఎలాంటి స్టెప్‌ తీసుకున్నారు అనేది ‘లెవన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌లో చూడాలి.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఇందులో తమన్నా, అరుణ్‌ అదిత్, వంశీ కృష్ణన్, రోషిణి, అభిజిత్, శత్రు ప్రధాన పాత్రలు చేశారు. అరత్రికా రెడ్డి పాత్ర చేశారు తమన్నా. తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ విడులైంది. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఏప్రిల్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement