బర్త్‌ డేకి టీజర్‌? | Suriya and Aavesham director Jithu Madhavan complete shooting for Suriya 47: title and first look to be unveiled on July 23 | Sakshi
Sakshi News home page

బర్త్‌ డేకి టీజర్‌?

Jul 18 2026 2:02 AM | Updated on Jul 18 2026 2:02 AM

Suriya and Aavesham director Jithu Madhavan complete shooting for Suriya 47: title and first look to be unveiled on July 23

సూర్య హీరోగా ‘ఆవేశం’ ఫేమ్‌ జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సూర్య 47’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్‌ నస్లీన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు.

కాగా, ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 23న సూర్య బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రిలీజ్‌ చేయాలనే సన్నాహాల్లో ఉన్నారట. అంతేకాదు... వచ్చే పొంగల్‌కి ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో యూనిట్‌ ఉందని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement