సుహాన్‌ ‘ఫ్యామిలీ డ్రామా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Suhas Family Drama Movie First Look Poster out - Sakshi

‘కలర్‌ ఫోటో’ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్, నూతన భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మంగళవారం విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా’ అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచడంతో పాటు, సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top