జూన్‌లో హరోం హర | Sakshi
Sakshi News home page

జూన్‌లో హరోం హర

Published Wed, May 22 2024 12:44 AM

Sudheer Babu Harom Hara Is Releasing On June 14

సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ఈ నెల 31న సినిమా విడుదలకు యూనిట్‌ ΄్లాన్‌ చేసింది. అయితే జూన్‌ 14న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, సుధీర్‌ కొత్తపోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించిన ‘హరోం హర’లో మాళవికా శర్మ కథానాయిక. సుమంత్‌ జి. నాయుడు నిర్మించారు. ‘‘ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగే పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు మేకర్స్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement