Actor Sree Vishnu Hospitalised Due To Dengue Fever In Hyderabad - Sakshi
Sakshi News home page

Sree Vishnu Hospitalised: యంగ్‌ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత

Jul 22 2022 4:22 PM | Updated on Jul 22 2022 5:02 PM

Sree Vishnu Hospitalised - Sakshi

కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తాజాగా అతడి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య దారుణంగా పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. గత కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తాజాగా అతడి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య దారుణంగా పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న అతడు ప్రస్తుతం అల్లూరి సినిమా చేస్తున్నాడు. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

చదవండి: అమ్మ బాబోయ్‌, ఒంటి మీద నూలుపోగు లేకుండా హీరో పోజులు!
 రీఎంట్రీ అనంతరం డైరెక్టర్లకు స్ట్రిక్ట్‌ కండిషన్స్‌ పెడుతున్న బాద్‌షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement