కలర్‌ఫుల్‌ ఓనమ్‌

Some stars celebrated Onam Festival in a grand manner - Sakshi

పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్‌ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్‌ పండగ జరుపుకుంటారు.

మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్‌ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.

∙మిర్నా మీనన్‌

∙మాళవికా మోహనన్‌

∙కల్యాణి

∙అపర్ణా దాస్‌

అదా శర్మ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top