అది మిస్‌ కావొద్దంటున్న పూజా.. సెట్‌ చేసుకోవాలన్న లాస్య

Social Hulchul: Dethadi Harika Shares Pic, Lasya Fun Video - Sakshi

♦ ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నానంటోన్న పరిణీతి చోప్రా

♦ 'భేడియా' షెడ్యూల్‌ హోగయా అంటున్న కృతీసనన్‌

♦ సూరీడు ముద్దులు పెడుతున్నాడంటోన్న జాన్వీ కపూర్‌

♦ నన్ను అక్కడికి తీసుకెళ్లండి అంటోన్న ప్రీతి జింటా

♦ నవ్వును కోల్పోకండి అంటున్న పూజా రామచంద్రన్‌

♦ రేపు ఘనంగా ఉండాలంటే నిన్నటి కంటే ఎక్కువగా శ్రమించాల్సిందే అంటోన్న శిల్పాశెట్టి

♦ సెట్‌ చేసుకోవాలంటున్న యాంకర్‌ లాస్య

♦ దీనికి క్యాప్షన్‌ ఇవ్వొచ్చుగా అంటోన్న రెజీనా కసాండ్రా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top