మేకప్ లేకుండా సంయుక్త.. టూర్ వెళ్తున్న సమంత | Samantha And Samyuktha Menon Latest News | Sakshi
Sakshi News home page

Social Hulchal: మేకప్ లేకుండా సంయుక్త.. టూర్ వెళ్తున్న సమంత

Oct 29 2024 6:49 PM | Updated on Oct 29 2024 7:26 PM

Samantha And Samyuktha Menon Latest News

అడవుల్లో సఫారీకి వెళ్లిన హీరోయిన్ సంయుక్త మేనన్

విమానంలో టూర్‌కి వెళ్లిపోతున్న ముద్దుగుమ్మ సమంత

ఎర్ర చీరలో కేక పుట్టిస్తున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి

చీర కట్టినా సరే అందాలన్నీ చూపిస్తున్న సాక్షి మాలిక్

షార్ట్ డ్రస్‌తో వయ్యారాలు ఒలకబోస్తున్న జ్యోతిరాయ్

మాల్దీవుల్లో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్

దంతేరస్ శుభాకాంక్షలు చెప్పిన సోనాక్షి సిన్హా

 

Advertisement
 
Advertisement
Advertisement