నలుగురు స్నేహితుల కథ | Sakshi
Sakshi News home page

నలుగురు స్నేహితుల కథ

Published Sun, Jan 28 2024 12:46 AM

Roti Kapada Romance movie to release on 22nd March - Sakshi

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మించిన ఈ సినిమాని మార్చి 22న రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

విక్రమ్‌ రెడి మాట్లాడుతూ– ‘‘నలుగురు స్నేహితుల కథే ‘రోటి కపడా రొమాన్స్‌’. ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి’’ అన్నారు.  

Advertisement
 
Advertisement