‘వెంకయ్య’ అవార్డు వరించిన నటుడు ఎవరు?

Raghupathi Venkaiah Naidu Death Anniversary: Movie Quiz - Sakshi

సినిమా క్విజ్

తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. సోమవారం (మార్చి 15) ఆయన వర్థంతి. 1869 అక్టోబరు 15న మచిలీపట్నంలో జన్మించారు రఘుపతి. 17వ ఏట ఫొటోలు తీయడం ఆరంభించారు. 1912లో ‘గెయిటీ’అనే సినిమా థియేటర్‌ని నిర్మించారు. దర్శక–నిర్మాత కూడా. తెలుగు సినిమాకు సేవలందించిన రఘపతి వెంకయ్య నాయుడు 1941 మార్చి 15న కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలతో క్విజ్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top