సరికొత్త వూల్ఫ్‌  | Prabhu Deva Wolf Teaser Trailer Release | Sakshi
Sakshi News home page

సరికొత్త వూల్ఫ్‌ 

Aug 4 2023 12:28 AM | Updated on Aug 4 2023 12:28 AM

Prabhu Deva Wolf Teaser Trailer Release  - Sakshi

ప్రభుదేవా, రాయ్‌ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రల్లో వినూ వెంకటేష్‌ దర్శకత్వంలో సందేశ్‌ నాగరాజు, ఎన్‌. సందేశ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వూల్ఫ్‌’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఈ సినిమా ప్రేక్షకు లను  కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రభుదేవా యాక్షన్‌ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్‌ కొత్తగా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement