Adipurush Movie Final Trailer: ప్రభాస్ 'ఆదిపురుష్' .. ఫైనల్ ట్రైలర్ చూశారా!

Prabhas Adipurush Movie Final Trailer Released In Pre Release Event - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.

(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. భారీస్థాయిలో ఖర్చు?)

కాగా.. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైనల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

(ఇది చదవండి: బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top