Here Is The List Of OTT Movie Releases In March 1st Week - Sakshi
Sakshi News home page

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోన్న చిత్రాలు, ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌!

Mar 2 2023 11:25 AM | Updated on Mar 2 2023 12:26 PM

OTT: Here Is The List Of OTT Movie in March First Week - Sakshi

ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన సినిమాను ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే హాయిగా చూసేస్తున్నారు. థియేటర్లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. మరొపక్క ఓటీటీలు ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులకు వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ మార్చి మొదటి వారంలో కూడా పలు కొత్త సినిమాలు, హిట్‌ మూవీస్‌తో పలు ఒటీటీ ప్లాట్‌ఫాంస్‌ సిద్ధమయ్యాయి. రేపు ఒక్కరోజే ఓటీటీలోకి దాదాపు 10 సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో బుట్టబొమ్మ వంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీతో పాటు ‘ద గ్రేట్ ఇండియా కిచెన్‌’, ‘అలోన్’ లాంటి డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. 

నెట్ ఫ్లిక్స్:

  • బుట్టబొమ్మ- తెలుగు సినిమా(మార్చి 4)
  • ఇరట్టా – మలయాళ మూవీ
  • లవ్ ఎట్ ఫస్ట్ కిస్ – హిందీ సినిమా
  • తలైకూతల్ – తమిళ సినిమా
  • డివోర్స్ అటార్నీ సిన్ – కొరియన్ సిరీస్ (మార్చి 4)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌:

  • అలోన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
  • గుల్ మోహర్ – హిందీ మూవీ

జీ5:

  • ద గ్రేట్ ఇండియా కిచెన్ – తెలుగు మూవీ

ఆహా:

  • తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 – సింగింగ్ ప్రోగ్రాం

సోనీ లివ్:

  • ద క్రంచిరోల్ ఎనిమీ అవార్డ్స్ 2023 – ఇంగ్లీష్ మూవీ (మార్చి 4)

Advertisement
 
Advertisement
Advertisement