
అభిరామ్ వర్మ్, సాత్విక జంటగా నటించిన సినిమా నీతో. రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలో నటించారు. పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.థియేటర్స్‌లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.