Nani-keerthy Suresh Dasara Movie Goes On Floors, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left_article_page

<!-- article right pillar ad-->
<div class="skyscraper_ad right" id="div-gpt-ad-1713538770134-0">
   <div class="inner_skyscraper">
       <script>
                                if (!window.mobileCheck()) {   googletag.cmd.push(function() { googletag.display('div-gpt-ad-1713538770134-0'); }); }
                                   </script>
   </div>
</div>

Nani-keerthy Suresh: కొత్త సినిమా స్టార్ట్‌ చేసిన నాని.. ఫోటోలు వైరల్‌

Feb 16 2022 4:58 PM | Updated on Feb 16 2022 5:50 PM

Nani-keerthy Suresh Dasara Movie Goes On Floors See Photos - Sakshi

Nani-keerthy Suresh Dasara Movie Goes On Floors: న్యాచురల్‌ స్టార్‌ నాని ఇటీవలె శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో హిట్టు కొట్టాడు. ‘అంటే.. సుందరానికీ!’షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న నాని తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. గతేడాది దసరా సినిమాని అనౌన్స్‌ చేసిన నాని తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టేశాడు. చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్స్‌ సుకుమార్‌, కిశోర్‌ తిరుమలు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్‌ నటిస్తుంది.  గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరినా ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement