Niroj Pucha Said My Goal Is to Prove Myself as an Actor - Sakshi
Sakshi News home page

Niroj Pucha: విలన్‌గా ఛాన్స్‌ వచ్చినా ఓకే అంటున్న భారతీయన్స్‌ హీరో!

Jul 30 2023 3:33 AM | Updated on Jul 30 2023 3:02 PM

My goal is to prove myself as an actor - Sakshi

నిరోజ్‌ పుచ్చా హీరోగా ధీన రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్‌’. శంకర్‌ ఎన్‌. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్‌ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్‌ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌తో నా యాక్టింగ్‌ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్‌’ చేస్తున్నప్పుడే నాకు విలన్‌గా చాన్స్‌ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్‌గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement