మదర్స్ డే స్పెషల్.. 'అమ్మ'తో టాలీవుడ్ హీరోయిన్లు | Mothers Day 2025 Tollywood Actress With Her Mother | Sakshi
Sakshi News home page

Mother's Day 2025: టాలీవుడ్ హీరోయిన్ తల్లుల్ని మీరెప్పుడైనా చూశారా?

May 11 2025 7:04 PM | Updated on May 11 2025 7:04 PM

Mothers Day 2025 Tollywood Actress With Her Mother

ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా అంతా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తల్లితో తీసుకున్న ఫొటోని షేర్ చేస్తూ తన ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి బింద్రే, లయ, ప్రగ్యా జైస్వాల్, కావ్య కల్యాణ్ తదితరులు తమ తల్లితో అనుబంధాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇవిగో. వీటిపై ఓ లుక్కేయండి.

Advertisement
 
Advertisement
Advertisement