లైఫ్ మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ | LYF Love You Father Movie Team Success Celebrations, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

LYF Movie Celebrations: లైఫ్ మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Apr 6 2025 3:54 PM | Updated on Apr 6 2025 4:03 PM

LYF Movie Team Success Celebrations

ఈ వీకెండ్ లో థియేటర్లలో రిలీజైన లవ్ యూవర్ ఫాదర్ సినిమా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చిత్రీకరించారు. ఎస్పీ చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు.

 (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)

ఈ సినిమా సక్సెస్ కావడంతో మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిత్రాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా చూసిన తర్వాత తండ్రి గుర్తొస్తున్నారని చెబుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. నిజంగా ఈ సినిమాకి ఇంతలా కనెక్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని చెప్పారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement