హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్ | Lokesh Kanagaraj Latest Movie DC Movie Trailer out now | Sakshi
Sakshi News home page

DC Official Trailer: హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్

May 15 2026 8:50 PM | Updated on May 15 2026 8:50 PM

Lokesh Kanagaraj Latest Movie DC Movie Trailer out now

ఖైదీ, విక్రమ్‌ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్‌గా నిలిచే దేవదాస్‌గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement