రజినీకాంత్‌ ‘జైలర్‌2’ మరో సాంగ్‌ వచ్చేసింది | Jailer 2 One Name Song Lyrical Video Released | Sakshi
Sakshi News home page

రజినీకాంత్‌ ‘జైలర్‌2’ మరో సాంగ్‌ వచ్చేసింది

Sep 29 2026 6:02 PM | Updated on Sep 29 2026 6:32 PM

Jailer 2 One Name Song Lyrical Video Released

రజినీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జైలర్‌’. 2023లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రజినీకాంత్‌–నెల్సన్‌ కాంబినేషన్‌లోనే ‘జైలర్‌’కు సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ తెరకెక్కింది. 

కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది.    ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్ ఆకట్టుకుంది. ఈ రోజు( మంగళవారం) మరో ‘వన్‌ నేమ్‌’ సాంగ్‌ని విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, హృతిక్‌ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement