'పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్ | Icon Star Allu arjun Special wishes To star Director VV Vinayak | Sakshi
Sakshi News home page

Allu Arjun: 'పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్

Oct 9 2026 4:01 PM | Updated on Oct 9 2026 4:04 PM

Icon Star Allu arjun Special wishes To star Director VV Vinayak

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక విషెస్ తెలిపారు. ఇవాళ డైరెక్టర్‌ వివి వినాయక్ బర్త్ ‍డే కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు ఆయన నాకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. జీవితంలో ఎన్నో ముఖ్యమైన పునాదులు నేర్పిన అన్నయ్య లాంటివారని అన్నారు.  పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ మూవీ సెట్‌లోని ఫోటోను షేర్ చేశారు.

కాగా.. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ బద్రినాథ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా మెప్పించింది. 2011లో రిలీజై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో మెప్పించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement