Hero Ram Pothineni Role In The Warrior Film, Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Pothineni: ఆ సమస్యతో బాధపడుతున్న హీరో రామ్‌

Mar 15 2022 11:51 AM | Updated on Mar 15 2022 12:35 PM

Hero Ram Pothineni Role In The Warrior Film - Sakshi

Ram Pothineni Suffering From A Disease In Reel Life: ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని ప్రస్తుతం ఓ సమస్యతో భాదపుతున్నారట. అంతేకాకుండా ఈ సమస్య వల్ల పెద్ద తప్పే జరిగిపోయిందట. తన తప్పు తెలుసుకున్న ఆయన దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ రామ్‌కు వచ్చిన సమస్య ఏంటి? దాని వల్ల జరిగిన తప్పేంటి అని ఆలోచిస్తున్నారా? డోంట్‌ వర్రీ. రామ్‌ సమస్యతో బాధపడుతుంది రియల్‌ లైఫ్‌లో కాదు.. కేవలం రీల్‌ లైఫ్‌లో.

వివరాల్లోకి వెళ్లితే ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌ స్టార్‌ హీరో లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్‌ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌ మతిమరుపు ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడట. చివరికి ఆ సమస్య వల్ల రామ్‌కి వచ్చిన సమస్య ఏంటి? దాన్నెలా సరిదిద్దుకున్నాడన్న నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండనుందట. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ సరసన కృతిశెట్టి నటిస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement