‘ఐ యామ్‌ గేమ్‌’ ట్విటర్‌ రివ్యూ.. ఎలా ఉందంటే? | Dulquer Salmaan Im Game Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Im Game Movie: ‘ఐ యామ్‌ గేమ్‌’ ట్విటర్‌ టాక్‌ ఏంటి?

Sep 3 2026 1:59 PM | Updated on Sep 3 2026 2:28 PM

Dulquer Salmaan Im Game Movie Twitter Review

నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్‌ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్‌ నేడు( సెప్టెంబర్‌ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది.  అయితే మలయాళ వెర్షన్‌లో యథాతథంగా విడుదల చేశారు.

ఈ సినిమా చేసిన ప్రేక్షకులు తమతమ అభిప్రాయలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.  సినిమా ఫస్టాఫ్‌, దుల్కర్‌ నటన, విజువల్స్‌, నేపథ్య సంగీతంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్టాఫ్‌ మంచి వినోదాన్ని అందించిందని అంటున్నారు. ఇంటర్వ్‌ల్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement