ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. నమ్రత కూడా.. | Diwali 2023: Tollywood Celebrities Post On Deepavali | Sakshi
Sakshi News home page

Social Hulchul: ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. దీపాల కాంతుల్లో వితికా

Published Sun, Nov 12 2023 10:56 AM | Last Updated on Sun, Nov 12 2023 11:43 AM

Diwali 2023: Tollywood Celebrities Post On Deepavali - Sakshi

వెలుతురు పోయాక చీకటి వస్తుంది.. చీకటి పోయాక వెలుతురు వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే! కానీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చేదే దీపావళి పండగ. ఈరోజు పూజలు, పునస్కారాలతో పాటు స్వీట్లు, సెలబ్రేషన్స్‌ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్లపై పటాకులు పేలుస్తూ నానా రచ్చ చేస్తుంటారు.

అమ్మాయిలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. తర్వాత అందంగా ముస్తాబై దీపావళి వేడుకలు షురూ చేస్తారు. సెలబ్రిటీలైతే మరింత ఘనంగా పండగ జరుపుకుంటారు. మరి ఈ పండగ రోజు(నవంబర్‌ 12న) తారలు సోషల్‌ మీడియాలో ఏమేం ఫోటోలు షేర్‌ చేశారో చూద్దాం..

చదవండి: కన్నుమూసిన సీనియర్‌ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement