ధీమహి.. ఇదో డిఫరెంట్‌ థ్రిల్లర్‌! | Dhimahi movie first look release | Sakshi
Sakshi News home page

ధీమహి.. ఇదో డిఫరెంట్‌ థ్రిల్లర్‌!

Aug 9 2023 1:02 AM | Updated on Aug 9 2023 8:36 AM

Dhimahi movie first look release - Sakshi

 సాహస్, నిఖితా 

సాహస్‌ పగడాల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ధీమహి’. నవీన్‌ కంటె మరో దర్శకుడిగా, విరాట్‌ కపూర్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నిఖితా చోప్రా హీరోయిన్‌. పోస్ట్‌ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

త్వరలో సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ధీమహి డిఫరెంట్‌ థ్రిల్లర్‌ మూవీ. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement