శాకుంతలం: సమంతకు జోడీగా నటిస్తున్న దేవ్‌ మోహన్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

శాకుంతలం: సమంతకు జోడీగా నటిస్తున్న దేవ్‌ మోహన్‌ పోస్టర్‌ రిలీజ్‌

Published Mon, Sep 19 2022 8:37 PM

Dev Mohan First Look Poster From Shakuntalam Out - Sakshi

సమంత టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ – గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక ఈ సినిమాలో సమంత శాకుంతల దేవీ పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంత్‌ మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. తాజాగా ‘శాకుంతలం’ లోని ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement