నాలుగు కథలతో...  | Sakshi
Sakshi News home page

నాలుగు కథలతో... 

Published Fri, Dec 15 2023 4:29 AM

Currency Nagar Release Date Out - Sakshi

యడ్లపల్లి మహేశ్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్‌’. వెన్నెల కుమార్‌ పోతేపల్లి దర్శకత్వంలో ముక్కాముల అప్పారావు, డా. కోడూరు గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

‘‘ఈ చిత్రంలో డబ్బుకీ,  మనిషికీ ఉన్న సంబంధాన్ని వెన్నెల కుమార్‌ చక్కగా చూపించారు. నాలుగు కథలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement